Skip to main content

Posts

Showing posts from November, 2015

వరంగల్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అఖండ విజయానికి కారణమేంటి?

తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన 18 నెలల తర్వాత జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధిస్తోంది. కాంగ్రెస్, ఎన్డీఏ అభ్యర్థులకు డిపాజిట్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. వరంగల్ ప్రజలు అధికారపార్టీకి అనుకూలంగా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. To Read Full Story Click Here .

తెలంగాణ తెచ్చింది కేసీఆరా - జైపాల్ రెడ్డా? కొత్త చర్చ ప్రారంభం!

వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో వివిధ పార్టీల నాయకుల పరస్పర విమర్శనాస్త్రాల నేపథ్యంలో తెలంగాణ ఎవరు తెచ్చారన్న చర్చ మళ్ళీ మొదలయింది. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను తెచ్చారని టీఆర్ఎస్ నేతలంటుంటే, తాను క్యాబినెట్‌లో లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. మరి అసలు తెలంగాణ సాధించిన ఘనత ఎవరికి దక్కాలి!To Read Full Story Click Here

పవన్ అంత అమాయకంగా బాబు ట్రాప్‌లో ఎలా పడ్డాడు?

హైదరాబాద్: పవన్ నిన్న చంద్రబాబును కలవటానికి బయలుదేరిన దగ్గరనుంచి మీడియాలో ఎన్నో ఊహాగానాలు, కథనాలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, బాబు దగ్గరకు పవన్ ఎందుకెళ్ళాడో ఆయనకే తెలియదని కొందరు, పవన్ రాజ్యాంగేతరశక్తిలాగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ముఖ్యమంత్రితో సహా అధికార యంత్రాంగమంతా సాగిలపడటం, సంజాయిషీలు ఇవ్వటమేమిటని మరికొందరూ విమర్శలు గుప్పించారు. పవన్ మాత్రం - అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళలేకపోయినందున శుభాకాంక్షలు చెప్పటానికి వెళ్ళానని చెప్పారు. అయితే ‘ఊరకరారు మహాత్ములు’ అన్నట్టుగా - ఈ అగ్రనేతల భేటి ఊరికే... కేవలం మర్యాదపూర్వకంగా జరిగినదిమాత్రం కాదని, వెనక ఏదోఉందని తెలుస్తూనేఉంది. ఆ ‘ఏదో’ ఏమిటనేది చర్చనీయాంశంగామారింది.To Read Full Story,  Click Here.