Skip to main content

Posts

Showing posts from September, 2015

నోస్టర్‌డామస్ చెప్పిన ఆ నాయకుడు నరేంద్ర మోడీయేనా?

2014 నుంచి 2026 వరకు భారతదేశాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తాడని, అతనిని ప్రజలు మొదట ద్వేషిస్తారని, అయితే అతను తర్వాత దేశ దశ, దిశను మార్చేయటంతో విపరీతంగా ప్రేమిస్తారని ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్టర్ డామస్ 450 సంవత్సరాల క్రితం చెప్పినది ... Read Full Story Here

రామోజీ - జగన్‌ భేటి: తెరవెనక కథేంటి?

వ్యాపారపరంగా, రాజకీయంగా బద్ధశత్రువులైన జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు ప్రత్యేకంగా భేటీకావటం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. జగన్ నిన్నసాయంత్రం తమ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుతో భేటీ అయ్యారు... Read The Full Story Here

చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారా?

కాంగ్రెస్ ఎంపీ, నటుడు చిరంజీవి భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నట్లు హైదరాబాద్‌నుంచి వెలువడే ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ ఓ కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రవర్తనతో నొచ్చుకుని చిరంజీవి ఈ నిర్ణయం ... Read Full Story Here .

ట్యూషన్‌లో పొరపాటు: తప్పులో కాలేసిన జగన్

ప్రత్యేకహోదాపై మంగళవారంనాడు సీఎమ్‌కు, స్పీకర్‌కూ ట్యూషన్ చెప్పబోతున్నానని ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి సోమవారంనాడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే మంగళవారంనాడు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షనేతగా జగన్ చర్చను ప్రారంభించారు. ప్రిపేర చేసుకొచ్చిన కాగితాలు చదువుతూ... Read The Full Story Here.

రామోజీ ఆలోచనలలో మార్పు వచ్చిందా?

తెలుగు మీడియారంగ దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నాస్తికుడని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరంలేదు. తెలుగువారందరికీ అది తెలిసిన విషయమే. కమ్యూనిస్ట్ భావజాలం నిండిన రామోజీ తన చిత్రనిర్మాణసంస్థకుగానీ, ఇతర సంస్థలకుగానీ దేవుడి పేర్లు పెట్టలేదు. సంస్థకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలలోగానీ, వార్షికోత్సవాలలోగానీ, ఇతర కార్యక్రమాలలోగానీ పూజలలో ఆయన పాల్గొనరు. Read The Full Story Here...

వందలకోట్ల బ్రాండ్ ఇమేజ్‌ను వృథా చేసుకుంటున్న తల'తిక్క' చేగువేరా

సినిమాలలోనూ, రాజకీయాలలోనూ అతనికున్న పాపులారిటీకి, బ్రాండ్ ఇమేజ్‌కీ కోట్లకు కోట్లు సంపాదించుకోవచ్చు. వరసగా సినిమాలు ఒప్పుకుని చేసేయొచ్చు. యాడ్స్ చేయొచ్చు. కానీ చేయడు. కాబట్టే అతను పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇలా వందలకోట్ల బ్రాండ్ ఇమేజ్‌ను వృథా చేసుకుంటున్న సెలబ్రిటీ మరొకరు ఉండరేమోననిపిస్తుంది. Read Full Story Here.